(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 207
॥ శ్రీః ॥
1.207. అధ్యాయః 207
Mahabharata - Adi Parva - Chapter Topics
పాండవావాసే ధృష్టద్యుంనస్య నిలీయావస్థానం॥ 1 ॥
భీమాద్యానీతస్య భైక్షస్య కుంత్యాజ్ఞయా ద్రౌపద్యా పరివేషణం॥ 2 ॥
సర్వం పాండవవృత్తాంతం జ్ఞాత్వా ధృష్టద్యుంనస్య ప్రతినివర్తనం॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-207-0x(1151)(9141)
ధృష్టద్యుమనస్తు పాంచాల్యః పృష్ఠతః కురునందనౌ।
అన్వగచ్ఛత్తదా యాంతౌ భార్గవస్య నివేశనే॥ 1-207-1(9142)
సోజ్ఞాయమానః పురుషానవధాయ సమంతతః।
స్వయమారాన్నిలీనోఽభూద్భార్గవస్య నివేశనే॥ 1-207-2(9143)
సాయం చ భీమస్తు రిపుప్రమాథీ
జిష్ణుర్యమౌ చాపి మహానుభావౌ।
భైక్షం చరిత్వా తు యుధిష్ఠిరాయ
నివేదయాంచక్రురదీనసత్వాః॥ 1-207-3(9144)
తతస్తు కుంతీ ద్రుపదాత్మజాం తా-
మువాచ కాలే వచనం వదాన్యా।
తతోఽగ్రమాదాయ కురుష్వ భద్రే
బలిం చ విప్రాయ చ దేహి భిక్షాం॥ 1-207-4(9145)
యే చాన్నమిచ్ఛంతి దదస్వ తేభ్యః
పరిశ్రితా యే పరితో మనుష్యాః।
తతశ్చ శేషం ప్రవిభజ్య శీఘ్ర-
మర్ధం చతుర్ణాం మమ చాత్మనశ్చ॥ 1-207-5(9146)
అర్ధం తు భీమాయ చ దేహి భద్రే
య ఏష నాగర్షభతుల్యరూపః।
గౌరో యువా సంహననోపపన్న
ఏషో హి వీరో బహుభుక్ సదైవ॥ 1-207-6(9147)
సా హృష్టరూపైవ తు రాజపుత్రీ
తస్యా వచః సాధ్వవిశంకమానా।
యథావదుక్తం ప్రచకార సాధ్వీ
తే చాపి సర్వే బుభుజుస్తదన్నం॥ 1-207-7(9148)
కుశైస్తు భూమౌ శయనం చకార
మాద్రీపుత్రః సహదేవస్తపస్వీ।
అథాత్మకీయాన్యజినాని సర్వే
సంస్తీర్య వీరాః సుషుపుర్ధరణ్యాం॥ 1-207-8(9149)
అగస్త్యకాంతామభితో దిశం తు
శిరాంసి తేషాం కురుసత్తమానాం।
కుంతీ పురస్తాత్తు బభూవ తేషాం
పాదాంతరే చాథ బభూవ కృష్ణా॥ 1-207-9(9150)
అశేత భూమౌ సహ పాండుపుత్రైః
పాదోపధానీవ కృతా కుశేషు।
న తత్ర దుఃఖం మనసాపి తస్యా
న చావమేనే కురుపుంగవాంస్తాన్॥ 1-207-10(9151)
తే తత్ర శూరాః కథయాంబభూవుః
కథా విచిత్రాః పృతనాధికారాః।
అస్త్రాణి దివ్యాని రథాంశ్చ నాగాన్
ఖడ్గాన్గదాశ్చాపి పరశ్వధాంశ్చ॥ 1-207-11(9152)
తేషాం కథాస్తాః పరికీర్త్యమానాః
పాంచాలరాజస్య సుతస్తదానీం।
సుశ్రావ కృష్ణాం చ తదా నిషణ్ణాం
తే చాపి సర్వే దదృశుర్మనుష్యాః॥ 1-207-12(9153)
ధృష్టద్యుంనో రాజపుత్రస్తు సర్వం
వృత్తం తేషాం కథితం చైవ రాత్రౌ।
సర్వం రాజ్ఞే ద్రుపదాయాఖిలేన
నివేదయిష్యంస్త్వరితో జగామ॥ 1-207-13(9154)
పాంచాలరాజస్తు విషణ్ణరూప-
స్తాన్పాండవానప్రతివిందమానః।
ధృష్టద్యుంనం పర్యపృచ్ఛన్మహాత్మా
క్వ సా గతా కేన నీతా చ కృష్ణా॥ 1-207-14(9155)
కచ్చిన్న శూద్రేణ న హీనజేన
వైశ్యేన వా కరదేనోపపన్నా।
కచ్చిత్పదం మూర్ధ్ని న పంకదిగ్ధం
కచ్చిన్న మాలా పతితా శ్మశానే॥ 1-207-15(9156)
కచ్చిత్స వర్ణప్రవరో మనుష్య
ఉద్రిక్తవర్ణోఽప్యుత ఏవ కచ్చిత్।
కచ్చిన్న వామో మమ మూర్ధ్ని పాదః
కృష్ణాభిమర్శేన కృతోఽద్య పుత్ర॥ 1-207-16(9157)
కచ్చిన్న తప్స్యే పరమప్రతీతః
సంయుజ్య పార్థేన నరర్షభేణ।
వదస్వ తత్త్వేన మహానుభావ
కోఽసౌ విజేతా దుహితుర్మమాద్య॥ 1-207-17(9158)
విచిత్రవీర్యస్య సుతస్య కచ్చి-
త్కురుప్రవీరస్య ధ్రియంతి పుత్రాః।
కచ్చిత్తు పార్థేన యవీయసాఽధ్య
ధనుర్గృహీతం నిహతం చ లక్ష్యం॥ ॥ 1-207-18(9159)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి స్వయంవరపర్వణి సప్తాధికద్విశతతమోఽధ్యాయః॥ 207 ॥
॥ సమాప్తం స్వయంవరపర్వ ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-207-4 అగ్రం ప్రథమమాదాయ బలిం కురుష్వ భిక్షాం చ దేహి॥
1-207-18 ధ్రేయంతి జీవంతి॥ సప్తాధికద్విశతతమోఽధ్యాయః॥ 207 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.